కేజీఎఫ్ నుండి అధిక సాఫ్ట్‌వేర్ గౌడ్, అలెక్సా 39 తో సలార్ చిత్రం రేటింగ్!

కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు గొప్ప సినిమా సలార్, అలెక్సా 39, గ్రాఫిక్స్ ఎంతసేపు అంటే, గౌడ క్లారిటి ! ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ చిత్రాన్ని వందల కోట్ల రూపాయలతో నిర్మించారు. ట్రైలర్ చూడగానే ఇది చాలా మాస్ సినిమా అని తెలిసింది. ఇద్దరు స్నేహితుల కథను అనేక ట్విస్టులతో సినీ ప్రేక్షకులను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాణ స్నేహితులు ఎందుకు బధ్ద శత్రువులుగా మారారు? అనే కథను ప్రశాంత్ నీల్ రసవత్తరంగా తెరకెక్కించారని తెలిసింది. స్యాండిల్ వుడ్ కు చెందిన హోంబళే సంస్థ రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసి భారీ బడ్జెట్‌తో సలార్‌ చిత్రాన్ని నిర్మించారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు కూడా ఇదే హోంబాళే బ్యానర్ లో నిర్మించారు. కేజీఎఫ్‌ తరహాలో ఈ చిత్రానికి గ్రాండ్‌ గా భారీ సెట్టింగ్ లు వేశారు. అయితే కేజీఎఫ్ సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని కోలారు సమీపంలోని కేజీఎఫ్ ఊరు సమీపంలోని బంగార గనుల మాత్రం సలార్ షూటింగ్ కోసం సెట్టింగ్ లు వెయలేదని ఆ సినిమాకు పని చేసిన నిపుణులు అంటున్నారు.

ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ సలార్ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. సలార్ సినిమా సెట్టింగ్ లకు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ప్రాణం పోశారని ఆ సినిమా యూనిట్ అంటోంది. కేజీఎఫ్ చిత్రాలకు కెమెరామెన్ గా పని చేసిన భువన్ గౌడ సలార్ సినిమాకు కూడా కెమెరామెన్ గా పని చేశాడు. రెబల్ స్టార్ హీరోగా నటించిన సలార్ సినిమాకు చేసిన అనుభవాన్ని కెమెరామెన్ భువన్ గౌడ కన్నడ టీవీ చానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సలార్ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించామని, టెక్నికల్‌ పరంగా లెక్క వేస్తే కేజీఎఫ్‌ కంటే ఐదు రెట్లు పెద్ద సినిమా అని భువన్ గౌడ అన్నారు. సలార్ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ శాతం చిత్రీకరించారని, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ తదితరుల బృందం 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్‌ లు నిర్మించారని, దండుమైలారం అనే ప్రదేశంలో అర్